Enter your email address below and subscribe to our newsletter

Latest Birthday Wishes In Telugu | పుట్టినరోజు శుభాకాంక్షలు

Latest Birthday Wishes In Telugu | పుట్టినరోజు శుభాకాంక్షలు

Share your love

Hai, here we are going to share the best Collection of Birthday Wishes In Telugu. Birthday Wishes In Telugu Kavithalu, happy birthday wishes in telugu text, heart touching birthday wishes in telugu kavithalu, birthday quotes in telugu చాలా వెబ్‌సైట్‌లు తెలుగులో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. కానీ Hbdvibes అద్భుతమైన శుభాకాంక్షలు పంచుకోబోతోంది, శుభాకాంక్షలు, కోట్‌లు, స్థితి మరియు సందేశాలను పంచుకోండి. కాబట్టి స్నేహితులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మీ కుటుంబం మరియు స్నేహితులతో ఈ శుభాకాంక్షలను పంచుకుంటారు. ధన్యవాదాలు మీకు మంచి రోజు..

🌷Birthday Wishes In Telugu 🌷

పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రపంచంలోని అన్ని మంచి విషయాలు మీ జీవితంలో జరగనివ్వండి ఎందుకంటే మీరు ఖచ్చితంగా మంచి వ్యక్తులలో ఒకరు.

Happy Birthday. Let all the good things in the world happen in your life because you are definitely one of the good people.


Birthday Greetings In Telugu

కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Happy birthday wishes to you who sincerely want God to fill you with hundreds of thousands of bright smiles and give you hundreds of years.


నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

Friendship with you is a memory I will never forget. Happy birthday wishes to you who gave me such a good memory.


ఏ ఒక్కరి కోసమో నిన్ను నీవు మార్చుకోకు, నువ్వు నీలనే ఉండు, సంతోషంగా ఉండు. పుట్టినరోజు శుభాకాంక్షలు..

Do not change yourself for anyone, just be yourself and be happy. Happy Birthday..


హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా, నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

Happy Birthday Friend Dear friend, I sincerely wish you to celebrate more such birthday celebrations.


మీరు చాలా ప్రత్యేకమైనవారు మరియు అందుకే మీ మనోహరమైన ముఖం మీద చాలా చిరునవ్వులతో తేలుతూ ఉండాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు.

You are very special and hence should float with a lot of smiles on your lovely face. Happy Birthday.


Birthday Quotations In Telugu

జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Courage in life means learning to see you, Dad. Happy Birthday to you Nanna introduction who introduced me to living bravely. Happy Birthday Wishes Telugu.


గెలవాలంటే ముందు ప్రయత్నించాలి అని ఎప్పుడు చెబుతూ ఉండే మా నాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Happy Birthday to our dad who always tells us to try before we can win.


నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి నిజాయితీ నాకు నేర్పిన నాన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

If you look at something you will know that living honestly is something. Happy birthday to you dad who taught me such honesty.


ఎటువంటి సమస్య వచ్చినా సరే… ధీటుగా ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నది నిన్ను చూసే నాన్న.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

No matter what the problem is, it’s a habit to face boldly. Dad who sees you. Happy birthday to you.


నేను మాట్లాడగలిగిన మరియు జీవితాన్ని పంచుకోగలిగిన వ్యక్తి అయినందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు.

Thank you for being the person I can talk to and share life with. Happy Birthday.


నీకు జన్మదిన శుభాకాంక్షలు ఎంతో విభిన్నంగా చెప్పాలని, అందమైన వాక్యాలను వెతుకుతూ, ఏవీ దొరక్క చివరకు ఇలా చాలా ప్రేమతో చెబుతున్నా…

Wishing you a very happy birthday, looking for beautiful sentences, finding none and finally saying so lovingly.


Happy Birthday Wishes In Telugu Text

పుట్టినరోజు శుభాకాంక్షలు సిస్టర్

నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ప్రోత్సహించిన వారిలో ముందున్నది నువ్వే అక్క. అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

If I look back in Life you were the first sister who encouraged me. Happy birthday to you who are such a great person.


చిన్నప్పుడు నీకు నడక నేర్పిస్తే ఇప్పుడు నాకు నడకలో సహాయపడుతున్నందుకు ఆనంద పడుతూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను.

If I taught you to walk as a child, now I’m happy to help you with the walk and wish you a happy birthday.


నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను సిద్దమే అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

I wish you a happy birthday, letting me know that I am always ready to reassure you if you ever get discouraged.


Birthday Quotes In Telugu

ఏదైనా పనిలో నా ముందుండి నడిపించినా. కష్టాల్లో నా వెన్ను తట్టి ప్రోత్సహించినా అది నువ్వే అక్క. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను.

If you lead me in any work. even if you encourage me to knock my back in trouble it is you sister. I can not imagine life without you.


నీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలను ప్రసాదిస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకునేలా దీవించమని ఆ భగవంతుని వెడుతూ…

May God bless you with endless longevity, Ashtaishwaryas, happiness and good name in all…


ఈ రోజు మరొక సంవత్సరం ముగింపు కాదు, క్రొత్తది ప్రారంభమైంది. పుట్టినరోజు శుభాకాంక్షలు.

Today is not the end of another year, the new has begun. Happy Birthday.


Best Birthday Wishes In Telugu Kavithalu

Happy Birthday Wishes Telugu

నువ్వు ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Happy birthday to you who always want to be smiling and happy.


ఈ సంవత్సరం నీవు తలపెట్టిన అన్ని పనులలో విజయం సాధించే శక్తి ఆ భగవంతుడు నీకు ఇవ్వాలని కోరుకుంటూ. happy birthday wishes telugu..

May God give you the strength to succeed in all the tasks you set your mind to this year.


Heart Touching Birthday Wishes In Telugu Kavithalu

నీ నవ్వు మన ఇంట్లో సంతోషాన్ని నింపింది. నీ అడుగులు మన ఇంటికి లక్ష్మిని తీసుకొచ్చాయి. ఇంతటి ఆనందాన్ని మాలో నింపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Your laughter filled our house with joy. Your feet brought Lakshmi to our house. Happy birthday to you who filled us with the joy of home…


నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

Friendship with you is a memory I will never forget. Happy birthday to you who gave me such a good memory.


ఎదుటవారిని నవ్వించడం కంటే ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏముంటుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా జీవించు. పుట్టినరోజు శుభాకాంక్షలు.

What greater gift could there be than to make others laugh? Always smile and live happily ever after. Happy Birthday.


Puttina Roju Subhakankshalu In Telugu

జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా.. దానిని నీవు తట్టుకుని నిలబడగలగాలి అని నాలో ధైర్యాన్ని నింపిన నా భర్తకి జన్మదిన శుభాకాంక్షలు.

Happy birthday to my husband who instilled in me the courage to be able to withstand any situation in life.


నేను మిమ్మల్ని అనవసరంగా విసిగించినా సరే… నన్ను ఓపికగా భరించే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Happy birthday to you who endure me patiently even if I bother you unnecessarily.


పెళ్ళైన తరువాత కూడా నా కెరీర్‌ని కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషించి.. ఎల్లవేళలా నాకు మద్దతునిచ్చే నా భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Playing a major role in continuing my career even after marriage. Happy Birthday to my husband who always supports me.


బహుమతి కంటే అది ఇచ్చినవారిని ఎక్కువగా ప్రేమించు, అప్పుడు ప్రతి బంధం ఎంతో అండగా కనిపిస్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు.

Love the giver of it more than the gift, then every bond will be very cordial. Happy Birthday.


Happy Birthday Wishes For Brother In Telugu

ఈ సంవత్సరం నీవు అనుకున్న పనులలో నువ్వు విజయంతంగా ముందుకి సాగాలని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అన్నయ్య.

I wish you a happy birthday and wish you all the best in your endeavors this year, brother.


పేరుకి తమ్ముడివే అయినా నా పెద్ద కొడుకువి నీవే. ఇటువంటి పుట్టినరోజులు నువ్వు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

You are my eldest son, even if you are younger by name. I sincerely wish you to celebrate more such birthdays…


మమ్మల్ని సందర్శించినందుకు ధన్యవాదాలు, ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు Happy Birthday Wishes In Telugu Kavithalu, heart touching birthday wishes in telugu kavithalu, birthday images in telugu మీకు సహాయకారిగా ఉంటాయని ఆశిస్తున్నాను. మళ్లీ మళ్లీ సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stay informed and not overwhelmed, subscribe now!